
Asianet News Telugu05 Jun, 10:47 am
ఈ ఆకుకూరలో ఉన్నన్ని పోషకాలు మరెందులోనూ ఉండవుమునగాకులో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఆపరేషన్లు చేయించుకున్నవాళ్లకి పెడితే కుట్లు త్వరగా కలుస్తాయి. ఎవరికైనా సరే ఇన్ స్టంట్ ఎనర్జీ