
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రంభ పుట్టినరోజు నేడు(జూన్ 05). #HBDRambha విజయవాడలో పుట్టిన ఈమె అసలు పేరు ఈది విజయలక్ష్మి. 1991 నుంచి 2011 వరకు హీరోయిన్గా చేసింది.
Jun 5 2026 11:34 AM | Updated on Jun 5 2026 11:47 AM
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రంభ పుట్టినరోజు నేడు(జూన్ 05). #HBDRambha
విజయవాడలో పుట్టిన ఈమె అసలు పేరు ఈది విజయలక్ష్మి.
1991 నుంచి 2011 వరకు హీరోయిన్గా చేసింది.
తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ, భోజ్పురి, ఇంగ్లీష్ భాషల్లో నటించింది.
2011లో ఇంద్రకుమార్ పద్మనాథన్ అనే బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకుంది.
ఈమెకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం రియాలిటీ షోల్లో జడ్జిగా చేస్తోంది.
రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉంది కానీ దర్శకనిర్మాతలు ఈమెని ప్రస్తుతానికి పట్టించుకోవట్లేదు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
హైదరాబాద్ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)
బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు
యూట్యూబర్ నందు ఫ్యామిలీకి లుక్ అవుట్ నోటీసులు!
రేవంత్ రెడ్డి ఫ్రెండ్ అన్నావ్.. KTR ఫ్రెండ్ అన్నావ్ మీ అయ్యా జాగీరా అని ఎవరినన్నావ్
మమల్ని ఎలా మోసం చేసారంటే..! నందుస్ వరల్డ్ బాధితులు చెప్పిన సంచలన నిజాలు