
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బాలీవుడ్లో ప్రస్తుతం జోరుగా ప్రచారం అవుతున్న వార్తల్లో ఆమిర్ ఖాన్–గౌరీ స్ప్రాట్కి సంబంధించిన పెళ్లి వార్త ఒకటి. చెప్పాలంటే ఇదే హాట్ టాపిక్. గత ఏడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో జరిగిన ప్రీ–బర్త్‌డే వేడుకలో ఆమిర్ ఖాన్ మొదటిసారిగా గౌరీని మీడియాకు పరిచయం చేశారు. దాంతో 47 ఏళ్ల గౌరీ స్ప్రాట్, ఆమిర్ ప్రేమలో ఉన్నారన్న విషయం స్పష్టమైంది. ఇప్పుడు తమ ప్రేమను వివాహ బంధం వరకూ తీసుకెళ్లాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నారట. జూలై 5న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఈ వేడుక చాలా
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది.
తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం.
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు.
వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�...
బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�...
మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�...
సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�...
లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ...
కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �...
సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�...
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున...
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద...
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు.
భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్!
ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
Jun 4 2026 5:52 AM | Updated on Jun 4 2026 5:52 AM
బాలీవుడ్లో ప్రస్తుతం జోరుగా ప్రచారం అవుతున్న వార్తల్లో ఆమిర్ ఖాన్–గౌరీ స్ప్రాట్కి సంబంధించిన పెళ్లి వార్త ఒకటి. చెప్పాలంటే ఇదే హాట్ టాపిక్. గత ఏడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో జరిగిన ప్రీ–బర్త్‌డే వేడుకలో ఆమిర్ ఖాన్ మొదటిసారిగా గౌరీని మీడియాకు పరిచయం చేశారు. దాంతో 47 ఏళ్ల గౌరీ స్ప్రాట్, ఆమిర్ ప్రేమలో ఉన్నారన్న విషయం స్పష్టమైంది.
ఇప్పుడు తమ ప్రేమను వివాహ బంధం వరకూ తీసుకెళ్లాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నారట. జూలై 5న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఈ వేడుక చాలా నిరాడంబరంగా జరగనుందని టాక్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారట. ముంబైలోని ఆమిర్ నివాసంలో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మ«ధ్య ఈ వివాహం జరగనుందని భోగట్టా. ఆమిర్ ఖాన్ స్నేహితులు, బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ఆమిర్‌కి ఇది మూడో వివాహం అని తెలిసిందే.
గతంలో రీనా దత్తాతో వివాహం జరగ్గా, వారికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు ఆమిర్. ఈ దంపతులకు ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఆమిర్, కిరణ్ రావు 2021లో తమ విడాకులను ప్రకటించారు. ఇక గౌరీ స్ప్రాట్‌కు ఇది రెండో వివాహం. గత వివాహం ద్వారా క్విన్ అనే ఏడేళ్ల కుమారుడు ఆమెకు ఉన్నాడు. ఇదిలా ఉంటే... ఇటీవల (మార్చి 14) తన 61వ పుట్టినరోజు వేడుకను గౌరీ స్ప్రాట్‌తో కలిసి చేసుకున్నారు ఆమిర్. ఈ వేడుకకు ఆయన మాజీ భార్యలు రీనా, కిరణ్ కూడా హాజరు కావడం విశేషం.
ప్రముఖ బాలనటి ఇక మేజర్.. బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు)
చిరంజీవితో 16 సినిమాలు.. ఈమెతో పాటు కూతుళ్లు కూడా హీరోయిన్లే (ఫొటోలు)
'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు)
'కాక్టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్...రష్మిక సందడి (ఫొటోలు)
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కూతురు సంచలన కామెంట్స్
అన్నా నువ్వే మాకు దిక్కు... బాధపడకు అమ్మా.. ఎలా న్యాయం జరగదో నేనూ చూస్తా..!
Viral Video: మేం ఏ తప్పు చెయ్యలేదు.. కావాలనే ఆ ముగ్గురు చేస్తున్నారు
నువ్వేంటో, నీ స్థాయేంటో తెలుసుకో..! పవన్ పై అడ్వకేట్స్ కేసు
జగన్ ముందే జీవోలన్నీ గుక్కతిప్పుకోకుండా చెప్పిన.. డీఎస్సీ అభ్యర్థి!