
SV Oriental College Admissions:ఎస్వీ ప్రాచ్య కళాశాలలో ప్రవేశాల సందడిసంస్కృతం, తెలుగు, హిందీ, టూరిజం కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ సంస్కృతి, సాహిత్యం, భాషా వైభవాన్ని అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశమని కళాశాల యాజమాన్యం తెలిపింది. బి.ఏ. (ఓ.ఎల్.) డిగ్రీ కోర్సులో తెలుగు, సంస్కృతం, హిందీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ విభాగాలలో ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. అలాగే ప్రీ-డిగ్రీ (ఇంటర్మీడియట్‌కు సమానం) కోర్సులో సంస్కృతం, తెలుగు, హిందీ విభాగాలలో కూడా అడ్మిషన్లు జరుగనున్నాయి. Read also:Pawan Kalyan Post Viral : తెలంగాణలో జనసేన ప్రస్థానంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు ప్రవేశం పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించబడుతుంది. అదనంగా ఉచిత భోజన వసతి కూడా అందుబాటులో ఉంటుంది. రెండేళ్ల ప్రీ-డిగ్రీ కోర్సులకు 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, ఎస్ఎస్సీ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు అర్హులు. మూడేళ్ల డిగ్రీ కోర్సులకు 21 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, ప్రీ-డిగ్రీ, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 17, 2026 నుండి సంబంధిత విద్యార్హతల ధ్రువపత్రాలతో కళాశాలలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. కె.టి. రోడ్డులోని ఎస్వీ ప్రాచ్య కళాశాల కార్యాలయంలో రూ.25 చెల్లించి దరఖాస్తు ఫారాలు పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31, 2026 లోపు సమర్పించాలి.మరిన్ని వివరాలకు 9848642346, 6281894208 నంబర్లలో సంప్రదించవచ్చని కళాశాల అధికారులు తెలిపారు. APSPDCL CMD Shivashankar: పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వొద్దు.. కాన్ఫరెన్స్ లో సిఎండి శివశంకర్ Sourav Ganguly : గంగూలీ సెక్యూరిటీపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం
ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Chandrababu Naidu: పవన్ పై విమర్శలు ఆపండి.. తెలంగాణ నాయకులపై చంద్రబాబు ఫైర్!
Pawan Kalyan Post Viral : తెలంగాణలో జనసేన ప్రస్థానంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Hindupur news: అప్పుల బాధ తట్టుకోలేక కూల్‌డ్రింక్ లో విషం కలుపుకొని తల్లి, కొడుకు ఆత్మహత్య!
YS Jagan: ఢిల్లీ అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి!
South Coast Railway Zone: వందే భారత్‌కు కొత్త ఊపు.. అందుబాటులోకి వచ్చిన దక్షిణ కోస్తా రైల్వే జోన్
ప్రకాశం జిల్లా ఒంగోలు శివార్లలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం, ఊహించని విధంగా భారీ ఎత్తున...
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసులో...
ఎల్‌నినో ఎఫెక్ట్ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ...
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలకు సిద్ధమైందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో...
తెలంగాణ వేదికగా జనసేన పార్టీ సభ ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదం, విమర్శలు...
జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం అవుతోంది. ఈ కాలం జూన్ 22 వరకు...
భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి మారుతి సుజుకి శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోనే అత్యధిక కార్లను...
తెలంగాణ రాజకీయాల్లో కాంట్రాక్టులు, ప్రాంతీయ అంశాలపై సరికొత్త వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లకు తెలంగాణలో...
హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. నగరంలోని ఐటీ హబ్ ఐకాన్...
మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాల్లో గత ఆదివారం నుండి రుతుపవన పూర్వ (Pre-Monsoon)...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.