
Mahabubnagar Congress meeting arrangements: మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గంలో ఈ నెల 5న నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ జరుగనుంది.
ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించేందుకు జడ్చర్ల నుంచి గంగాపూర్‌కు వెళ్లే మార్గంలో ఉన్న సభా స్థలాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ స్వయంగా పరిశీలించి బహిరంగ సభ ప్రదేశాన్ని ఖరారు చేశారు.
Read also: KTR Counter to Pawan Kalyan:సోదరుడిగా వస్తే ఆదరిస్తాం.. పాలిటిక్స్ చేస్తే ఒప్పుకోం!
సభ నిర్వహణకు సంబంధించి భద్రత, రవాణా, ప్రజల సౌకర్యాలు, సభకు వచ్చే వారికి తాగునీరు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ డి జానకి వివిధ శాఖల అధికారులు తదితర అధికారులు కూడా పాల్గొన్నారు.
Trinamool Party: ‘మమతా బెనర్జీ మా నాయకురాలు’ అంటూ తృణమూల్ మద్దతు
Unemployment : నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేదా?
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Sonia Gandhi : శివకుమార్‌కు సోనియా గాంధీ సూచన.. అందరినీ కలుపుకెళ్లండి
Siddaramaiah : DK ప్రమాణ స్వీకారం.. సిద్దరామయ్య కీలక నిర్ణయం
Amalapuram Minor Abortion:మైనర్ గర్భస్రావం కేసుపై కలెక్టర్ సీరియస్!
Gaddar – Pawan : గద్దర్ అడిగిన వెంటనే ఆ పని చేసిన పవన్
BRS Party : 2028లో కేసీఆరే సీఎం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
TGPSC Recruitment : టీజీపీఎస్సీ భారీ నోటిఫికేషన్.. 290 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీ
ప్రకాశం జిల్లా ఒంగోలు శివార్లలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం, ఊహించని విధంగా భారీ ఎత్తున...
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసులో...
ఎల్‌నినో ఎఫెక్ట్ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ...
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలకు సిద్ధమైందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో...
తెలంగాణ వేదికగా జనసేన పార్టీ సభ ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదం, విమర్శలు...
జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం అవుతోంది. ఈ కాలం జూన్ 22 వరకు...
భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి మారుతి సుజుకి శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోనే అత్యధిక కార్లను...
తెలంగాణ రాజకీయాల్లో కాంట్రాక్టులు, ప్రాంతీయ అంశాలపై సరికొత్త వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లకు తెలంగాణలో...
హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. నగరంలోని ఐటీ హబ్ ఐకాన్...
మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాల్లో గత ఆదివారం నుండి రుతుపవన పూర్వ (Pre-Monsoon)...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.