నిమిషం.

ప్రతి నిమిషం... ప్రతి వార్త.

TeluguEnglishHindiKannada

విభాగాలు

  • తాజా వార్తలు
  • సినిమా
  • రాజకీయాలు
  • క్రీడలు
  • టెక్

మార్కెట్లు

  • Stock Market
  • Business
  • Gold Rates
  • Silver Rates

సినిమా

  • Movies Directory
  • Movie Reviews
  • Collections
  • Hit or Flop
  • Box Office

Govt Portals

  • Meebhoomi
  • MeeSeva
  • Dharani
  • Results 2025
  • AP Schemes
  • TS Schemes
  • Electricity Bill
  • TTD Tickets
  • Voter ID
  • PM Kisan
  • Ration Card
  • Vehicle Check

Links

  • Publishers
  • News Sitemap
  • RSS Feed
  • Govt Services

మా గురించి

  • About Us
  • Contact Us
  • Promotions
  • Privacy Policy
  • Terms
  • Admin

Promotions & Advertising

hello@xpeto.in

Call / WhatsApp

+91 72599 96233
📣 Advertise with Us
© 2026 nimisham.in · All rights reserved · hello@xpeto.in
నిమిషం.

Select Language

తెTeluguEnEnglishहिHindiಕKannada

Categories

Latest
Movies
Politics
Sports
Collections
Reviews
Hit or Flop
Stocks
Business
Tech
Govt
నిమిషం.ప్రతి నిమిషం... ప్రతి వార్త.
LatestMoviesPoliticsSportsCollectionsReviewsHit or FlopStocksBusinessTechGovt
TeluguEnglish
Language
తెTeluguEnEnglishहिHindiಕKannada
LatestMoviesPoliticsSportsCollectionsReviewsHit or FlopStocksBusinessTechGovt

వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాకిచ్చిన ఐర్లాండ్

Andhra Jyothy2 Jun 2026, 10:13 am
Share
X
వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాకిచ్చిన ఐర్లాండ్

స్పోర్ట్స్ డెస్క్: వెస్టిండీస్‌ మహిళల జట్టుకు ఐర్లాండ్ ఊహించ‌ని షాకిచ్చింది. ట్రై సిరీస్‌లో భాగంగా డ‌బ్లిన్ వేదిక‌గా జ‌రిగిన విండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఒక్క ప‌రుగు తేడాతో ఐర్లాండ్ విజ‌యం సాధించింది. మ‌హిళ‌ల టీ20ల్లో వెస్టిండీస్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజ‌యం కావ‌డం విశేషం. ఈ విజయంతో ఐర్లాండ్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఐర్లాండ్ కెప్టెన్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ అదరగొట్టి తన జట్టు గెలుపులో కీలక పాత్రపోషించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌(1), టేలర్‌(9),డాటిన్‌(16) వంటి సీనియర్‌ ప్లేయర్లు విఫలమయ్యారు. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న విండీస్ జట్టును షెమైన కాంప్‌బెల్ ఆదుకుంది. ఆఖరిలో గ్లాస్కో(36) కాస్త దూకుడుగా ఆడడంతో విండీస్‌‌కు కాస్త గౌరవప్రదమైన స్కోర్‌ దక్కింది. అనంతరం 142 పరుగుల టార్గెట్ తో ఐర్లాండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఐర్లాండ్ స్కోర్‌ 14.1 ఓవర్లలో 95/5 వద్ద ఉండగా ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఆ సమయానికి డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఐర్లాండ్‌ 3 పరుగులు వెనుకబడి ఉంది. అంపైర్లు మ్యాచ్‌ను ఆపేసే ముందు కనీసం ఒక్క బంతి అయినా వేయాలని ఐర్లాండ్‌ బ్యాటర్లు పట్టుబట్టారు. జాజారా క్లాక్స్టన్ వేసిన బంతి లూయిస్ లిటిల్ ఫోర్ కొట్టాడు. వర్షం తీవ్రత పెరగడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం ఐర్లాండ్ 1 పరుగు ఆధిక్యంలో ఉండటంతో ఐర్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు. ఓర్లా ప్రెండర్‌గాస్ట్(46 బంతుల్లో 71 పరుగులు) అజేయంగా నిలిచింది. ఈ ట్రై సిరీస్ లో పాకిస్థాన్, ఐర్లాండ్, వెస్టిండీస్ మహిళల జట్టు పాల్గొన్నాయి. ఇప్పటికీ రెండు మ్యాచులు ఓడి.. పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ చివరి స్థానంలో ఉంది.

స్పోర్ట్స్ డెస్క్: వెస్టిండీస్‌ మహిళల జట్టుకు ఐర్లాండ్ ఊహించ‌ని షాకిచ్చింది. ట్రై సిరీస్‌లో భాగంగా డ‌బ్లిన్ వేదిక‌గా జ‌రిగిన విండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఒక్క ప‌రుగు తేడాతో ఐర్లాండ్ విజ‌యం సాధించింది. మ‌హిళ‌ల టీ20ల్లో వెస్టిండీస్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజ‌యం కావ‌డం విశేషం.


ఈ విజయంతో ఐర్లాండ్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఐర్లాండ్ కెప్టెన్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ అదరగొట్టి తన జట్టు గెలుపులో కీలక పాత్రపోషించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌(1), టేలర్‌(9),డాటిన్‌(16) వంటి సీనియర్‌ ప్లేయర్లు విఫలమయ్యారు. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న విండీస్ జట్టును షెమైన కాంప్‌బెల్ ఆదుకుంది. ఆఖరిలో గ్లాస్కో(36) కాస్త దూకుడుగా ఆడడంతో విండీస్‌‌కు కాస్త గౌరవప్రదమైన స్కోర్‌ దక్కింది.


అనంతరం 142 పరుగుల టార్గెట్ తో ఐర్లాండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఐర్లాండ్ స్కోర్‌ 14.1 ఓవర్లలో 95/5 వద్ద ఉండగా ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఆ సమయానికి డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఐర్లాండ్‌ 3 పరుగులు వెనుకబడి ఉంది. అంపైర్లు మ్యాచ్‌ను ఆపేసే ముందు కనీసం ఒక్క బంతి అయినా వేయాలని ఐర్లాండ్‌ బ్యాటర్లు పట్టుబట్టారు. జాజారా క్లాక్స్టన్ వేసిన బంతి లూయిస్ లిటిల్ ఫోర్ కొట్టాడు. వర్షం తీవ్రత పెరగడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు.

అప్పటికి డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం ఐర్లాండ్ 1 పరుగు ఆధిక్యంలో ఉండటంతో ఐర్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు. ఓర్లా ప్రెండర్‌గాస్ట్(46 బంతుల్లో 71 పరుగులు) అజేయంగా నిలిచింది. ఈ ట్రై సిరీస్ లో పాకిస్థాన్, ఐర్లాండ్, వెస్టిండీస్ మహిళల జట్టు పాల్గొన్నాయి. ఇప్పటికీ రెండు మ్యాచులు ఓడి.. పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ చివరి స్థానంలో ఉంది. ఐర్లాండ్, విండీస్ జట్లకు సమానంగా నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ప్రకారం వెస్టిండీస్ టాప్ ప్లేసులో ఉంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఈ మూడు జట్టులో మిగిలిన జట్లతో రెండేసి మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

జట్టు ఓడిపోవడం కోహ్లీకి అస్సలు నచ్చదు: వెంకటేశ్ అయ్యర్

Andhra Jyothyలో పూర్తి కథనం చదవండి

తాజా వార్తలు

భోళా బాలయ్య సాంగ్ అద్భుతంగా ఉంది
CineJosh•14 Jun
ఆంటీ మోజులో పడి ప్రియురాలిని చెరువులో పడేసిన కిరాతకుడు
TeluguOne•14 Jun
వామ్మో.. పుట్టను చుట్టుకుని కోపంతో బుసలు కొడుతున్న కోడెనాగు.. వీడియో వైరల్
Zee Telugu•14 Jun
పల్నాడు జిల్లాలో విషాదం..కృష్ణా నదిలో పడవ బోల్తా..నలుగురు విద్యార్థులు మృతి
Zee Telugu•14 Jun
జూన్ 15 నుంచి 21 వరకు బ్యాంక్ సెలవలుపై కస్టమర్లకు కీలక అలర్ట్
Zee Telugu•14 Jun
బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు
Chitrajyothy•14 Jun

English Keywords

#ireland-women-vs-west-indies-women#ireland-women-historic-win#dls-victory-ireland#orla-prendergast#ireland-women-cricket#west-indies-women-cricket#women-t20-tri-series#dublin-cricket-match#ireland-beat-west-indies#women-cricket-news
వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాకిచ్చిన ఐర్లాండ్ | nimisham.in