నిమిషం.

ప్రతి నిమిషం... ప్రతి వార్త.

TeluguEnglishHindiKannada

విభాగాలు

  • తాజా వార్తలు
  • సినిమా
  • రాజకీయాలు
  • క్రీడలు
  • టెక్

టాప్ 10 వార్తలు

  • Top 10 Movies
  • Top 10 Politics
  • Top 10 Sports
  • Top 10 Tech
  • Top 10 Business

మార్కెట్లు

  • Stock Market
  • Business
  • Gold Rates
  • Silver Rates

సినిమా

  • Movies Directory
  • Hit or Flop
  • Box Office

Govt Portals

  • Meebhoomi
  • MeeSeva
  • Dharani
  • Results 2025
  • AP Schemes
  • TS Schemes
  • Electricity Bill
  • TTD Tickets
  • Voter ID
  • PM Kisan
  • Ration Card
  • Vehicle Check

Links

  • Publishers
  • News Sitemap
  • RSS Feed
  • Govt Services

మా గురించి

  • About Us
  • Contact Us
  • Promotions
  • Privacy Policy
  • Terms
  • Admin

Promotions & Advertising

hello@xpeto.in

Call / WhatsApp

+91 72599 96233
📣 Advertise with Us
© 2026 nimisham.in · All rights reserved · hello@xpeto.in
నిమిషం.

Select Language

తెTeluguEnEnglishहिHindiಕKannada

Categories

Latest
Movies
Politics
Sports
Box Office
Movies Hub
Hit or Flop
Stocks
Business
Tech
Govt
నిమిషం.ప్రతి నిమిషం... ప్రతి వార్త.
LatestMoviesPoliticsSportsBox OfficeMovies HubHit or FlopStocksBusinessTechGovt
TeluguEnglish
Language
తెTeluguEnEnglishहिHindiಕKannada
LatestMoviesPoliticsSportsBox OfficeMovies HubHit or FlopStocksBusinessTechGovt

పెద్ది.. నా జీవితంలో టాప్ ఫిల్మ్ గా నిలుస్తుంది

Chitrajyothy2 Jun 2026, 12:29 am
పెద్ది.. నా జీవితంలో టాప్ ఫిల్మ్ గా నిలుస్తుంది

‘‘పెద్ది (Peddi) నా జీవితంలో టాప్‌ ఫిల్మ్‌గా నిలుస్తుంది. ‘పెది’్ద చాలా చేసింది. నటుడిగా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. నన్ను వ్యక్తిగతంగా మార్చింది’’ అని అన్నారు రామ్‌చరణ్ (Ram Charan).

‘‘పెద్ది (Peddi) నా జీవితంలో టాప్‌ ఫిల్మ్‌గా నిలుస్తుంది. ‘పెది’్ద చాలా చేసింది. నటుడిగా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. నన్ను వ్యక్తిగతంగా మార్చింది’’ అని అన్నారు రామ్‌చరణ్ (Ram Charan). ఆయన కథానాయకుడుగా, జాన్వీ కపూర్‌ కథానాయికగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీశ్‌ కిలారు నిర్మించారు. సినిమా ఈనెల 4న విడుదలవుతున్న సందర్భంగా విజయవాడలో గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

అ సంద‌ర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) దీన్ని కథలా చెప్పలేదు. ఒక వ్యక్తి ప్రయాణంలా చెప్పారు. ఈ చిత్రంలో నటన కష్టంతో చేసిన పని కాదు. ఇష్టంతో చేసిన పని. ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత పెద్దికి అలా అనిపించింది. ఈ సినిమా అభిమానులు, ప్రేక్షకుల కోసం చేశా. వారి కోసం చేతులు విరగ్గొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా’ అని అన్నారు.

‘‘ఈ చిత్రంలో చాలా ప్రత్యేకత ఉంటుంది. నా జీవితానికి అర్థం ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం. నా ఐడెంటిటీ తెలుగు నేలకు కనెక్ట్‌ అయి ఉంది’ అన్నారు హీరోయిన్‌ జాన్వీకపూర్‌. ‘ఎనిమిదేళ్ల తర్వాత మంచి క్యారెక్టర్‌ వచ్చింది. ఈ చిత్రంలో అప్పలసూరిగా బుచ్చిబాబు ఊహించారు.. ఆయన డిజైన్‌ చేసిన క్యారెక్టర్‌ చాలా బాగుంటుంది’’ అని జగపతిబాబు అన్నారు.

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ ‘ఇది కమర్షియల్‌ ఫిల్మ్‌ కాదు. కమర్షియల్‌గా కనిపించే ఎమోషనల్‌ డ్రామా ఇది. ఆట ఒక మనిషికి గౌరవం, గుర్తింపు తీసుకొస్తుందని చెప్పే కథ’ అని అన్నారు. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. కార్యక్రమంలో గేయరచయిత అనంతశ్రీరాం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, చిత్ర నిర్మాతలు వెంకట సతీశ్‌ కిలారు, రవి తదితదరులు పాల్గొన్నారు.

Chitrajyothyలో పూర్తి కథనం చదవండి

Share this article

WhatsAppXEmail

తాజా వార్తలు

వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి
TeluguOne•17 Aug
విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్, ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా కల్ట్ సీక్వెల్ ' ' నవంబర్
Telugu Times•17 Aug
పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
Telugu Times•17 Aug
ఘనంగా చంద్రప్పన్ సినిమా ట్రైలర్ లాంఛ్, జూలై 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
Telugu Times•17 Aug
ఆల్ఫా ప్రమోషన్లలో షార్వరి హవా ఆలియా అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి
SkyC Media•17 Aug
రేపే రిటైర్ మెంట్.. ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Samayam Telugu•17 Aug

English Keywords

#tollywood#ram-charan#peddi-movie#janhvi-kapoor#buchi-babu-sana#ar-rahman#cinema#telugu-news#india-news#ipl-2026
పెద్ది.. నా జీవితంలో టాప్ ఫిల్మ్ గా నిలుస్తుంది | nimisham.in