
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం 'ఇందిరమ్మ ఇళ్ల' లబ్ధిదారులకు అందజేయడం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటగా కొత్తగూడలో తొలి విడతలో విజయవంతంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఆయన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 4.50 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. ఈ వీడియోలు కూడా వీక్షించండి.. వైసీపీ vs కూటమి.. ఏపీలో DSC వార్..!
పాల్వాయి హరీశ్ నా మిత్రుడే మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం 'ఇందిరమ్మ ఇళ్ల' లబ్ధిదారులకు అందజేయడం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటగా కొత్తగూడలో తొలి విడతలో విజయవంతంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఆయన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 4.50 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. ఈ వీడియోలు కూడా వీక్షించండి.. వైసీపీ vs కూటమి.. ఏపీలో DSC వార్..! పాల్వాయి హరీశ్ నా మిత్రుడే మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..