
జులైలో ఇప్పటికే ఒప్పొ నుంచి రెనో 16, 16c ఫోన్లు రిలీజ్ అయ్యాయి. త్వరలోనే సామ్సంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్స్ మోటరోలా ఫ్లిప్ ఫోన్, నథింగ్ నుంచి బడ్జెట్ ఫోన్ 4b రానున్నాయి. మరి వాటి ధరలు ఎంత ఉండొచ్చు.
ఫీచర్లేంటి? అనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వార్త చదివారా: సరికొత్తగా ‘పసిడి’ నగదీకరణ పథకం!