
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే విచిత్రమైన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది (Dogs cart viral video).
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది (Desi jugaad). ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కొన్ని లక్షల మంది వీక్షించారు. 2.17 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'ఈ అబ్బాయి నా చిన్ననాటి కలను నిజం చేశాడు' అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు 'చిన్నప్పుడు గుర్రపు బండ్ల గురించి విన్నాను. కానీ ఈరోజు కుక్కల బండ్లను చూశాను' అని రాశారు.
బంగారం ధరలు పెరుగుతున్నాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..