
ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగుల ఒత్తిడికి చెక్ పెట్టేందుకు సరికొత్త వినోద మార్గాలు నగరంలో విస్తరిస్తున్నాయి. వీకెండ్ వస్తే చాలు పబ్‌లు, పార్టీలు, సినిమాలకే పరిమితం కాకుండా..
మైండ్ గేమ్‌లతో మెదడును మరింత ఉత్తేజితం చేసే ట్రెండ్ వైపు యువత మొగ్గు చూపుతోంది. ఈ కోవకు చెందిన ‘మాఫియా నైట్’కు ఐటీ కారిడార్‌లో క్రేజ్ ఏర్పడింది. మైండ్‌స్పేస్‌లోని ప్రముఖ కెఫేలు, సోషల్ లాంజ్‌లు వారాంతాల్లో ఈ సరికొత్త ఈవెంట్‌కు వేదికలవుతున్నాయి. హైదరాబాద్‌లో ‘మాఫియా నైట్స్’కు క్రేజ్ |