
యాక్సిడెంట్‌తో మూడేళ్లు సినిమాలకు దూరం.. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ..యాక్సిడెంట్‌తో మూడేళ్లు సినిమాలకు దూరం.. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ..
03 July 2026 Basha Shek పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. కెరీర్ ప్రారంభంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయినట్టే అనుకున్నారు చాలా మంది.
అయితే ఉన్నట్లుండి ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్ల పాటు వెండితెరపై కనిపించలేదు.
దీంతో ఈ హీరోయిన్ కు ఏమైంది? అని ఫ్యాన్స్ ఆలోచిస్తోన్న సయయంలో ఒక షాకింగ్ విషయం చెప్పిందీ అందాల తార. అదేంటంటే.. నభా నటేష్ గతంలో ఒక భారీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమె ఎడమ భుజం ఎముక విరగడంతో పలు సర్జరీలు జరిగాయి.
ఈ కారణంగానే దాదాపు మూడేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది నభా నటేష్. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది నభా నటష్.
గతేడాది ప్రియదర్శి హీరోగా నటించిన డార్లింగ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఇప్పుడు నాగ బంధం సినిమాతో మరోసారి మన ముందుకు వచ్చింది.
ఇవి కాకుండా నభా నటేష్ చేతిలో స్వయంభు వంటి పాన్ ఇండియా ప్రాజెక్టు ఉంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.
పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు. అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ క్లిక్ చేయండి..