
రాష్ట్రంలో 14 ప్రాంతాల్లో 1.58 లక్షల హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఖనిజ తవ్వకాలు, బంగారం ఉత్పత్తి మొదలవగా, శ్రీసత్యసాయి,...
రాష్ట్రంలో 14 ప్రాంతాల్లో 1.58 లక్షల హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఖనిజ తవ్వకాలు, బంగారం ఉత్పత్తి మొదలవగా, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల పరిధిలోనూ ఖనిజాన్వేషణ చేస్తే.. ఎక్కడెక్కడ నిక్షేపాలు ఉన్నాయనే స్పష్టమైన అంచనా వస్తుందని భావిస్తున్నారు. జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్ నిధులతో ఆ ప్రాంతాల్లో ఖనిజాన్వేషణ ప్రక్రియ వేగం పెంచారు. వివరాలకు.. ఏపీలో బంగారు ఖనిజ నిక్షేపాలు |