
ఒంటి నొప్పులను తరిమికొట్టే కొత్తిమీర పొంగలిఒంటి నొప్పులను తరిమికొట్టే కొత్తిమీర పొంగలి Prasanna Yadla 02 July 2026 Pic credit - Pinterest ఇది వరకు రోజుల్లో అనారోగ్య సమస్యలకు ముందులు వేసుకునే వాళ్లు...
ఒంటి నొప్పులను తరిమికొట్టే కొత్తిమీర పొంగలిఒంటి నొప్పులను తరిమికొట్టే కొత్తిమీర పొంగలి Prasanna Yadla 02 July 2026 Pic credit - Pinterest ఇది వరకు రోజుల్లో అనారోగ్య సమస్యలకు ముందులు వేసుకునే వాళ్లు కాదు. వంటకాలనుచేసుకుని తినేవాళ్లు వాటిలో కొత్తిమీర పొంగలి కూడా ఒకటి. కొత్తిమీర పొంగలి మరి, ఇంక అసలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎలా తయారు చేయాలంటే? ముందుగా ఒక కప్పు బియ్యం, పెసరపప్పును తీసుకుని బాగా కడిగి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి స్టెప్ 1 ఇంకా కుక్కర్లో నానబెట్టిన బియ్యం, పప్పుతో పాటునీరు, రుచికి సరిపడా కూడా ఉప్పు వేసి 4 విజిల్స్ వచ్చే బాగా ఉడికించుకోవాలి స్టెప్ 2 పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, అది బాగా వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి.
స్టెప్ 3 ఇంకా దీనిలో ముందే తరిగి పెట్టుకున్న కరివేపాకు, ఇంకా కొద్దిగా ఇంగువ వేసి తాలింపు చేసుకోవాలి స్టెప్ 4 ఇక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర పేస్ట్ వేసి వాసన పోయే వరకు 4 నిమిషాల పాటు బాగా వేయించండి.
స్టెప్ 5 ఉడికిన పొంగలిలో ఈ పోపు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అవసరమైతే దీనిలో వేడి పాలు పోస్తే పొంగలికి మంచి రుచి వస్తుంది స్టెప్ 6 మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి