
బాదం, వాల్నట్స్, చియా సీడ్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి స్వీట్స్ తినాలనే కోరికను తగ్గిస్తాయి. ఓట్స్ రోజూ తినడం వల్ల బ్లెడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.
ఇది స్వీట్స్ తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది.
బెర్రీలు, యాపిల్, పియర్ వంటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు స్వీట్ తినాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది.
క్యారెట్, దోసకాయ, చిలగడదుంప వంటి ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు స్వీట్స్ తినాలనే కోరికను తగ్గిస్తాయి.
పెరుగులో ఉండే ప్రోటీన్ అతిగా ఆకలి వేయకుండా చేస్తుంది. అలాగే స్వీట్స్ తినాలనే ఆసక్తిని కూడా తగ్గిస్తుంది.
Anklet Designs: 2 ఇన్ 1 వెండి పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి..!
Apple Earrings: యాపిల్ షేప్ ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో!
Saree Designs: సిల్క్ నుంచి హ్యాండ్లూమ్ వరకు అదిరిపోయే శారీస్.. ఇవిగో
Gold Necklace: 5 గ్రాముల్లోనే గోల్డ్ నక్లెస్ డిజైన్లు...ఒక లుక్కేయండి