
తమ ప్రభుత్వ హయాంలో అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పగలరా అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలపై చర్చకు వస్తారా అని అన్నారు. గత ప్రభుత్వం 7.
3 లక్షల కోట్లు అప్పు చేసిందని, నేను చెప్పింది అబద్దమైతే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని జూపల్లి వివరించారు. కార్పొరేషన్ పేరుతో అప్పు చేసి కాళేశ్వరం కట్టారు. ఆ అప్పును రైతుల నుంచి వసూలుచేస్తారా అని అడిగారు. అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పగలరా? : జూపల్లి |