
ఇలాంటి సింపుల్ నక్లెస్ డిజైన్లు మీకు 5 గ్రాముల్లోనే లభిస్తాయి. చూడటానికి హెవీగా ఉంటుంది. కానీ.. చాలా లైట్ వెయిట్ లోనే లభిస్తాయి. మెడకు నిండుగా కనిపిస్తాయి.
మీకు సెలబ్రిటీల జ్యువెలరీ ఇష్టమైతే, ఈ ఫ్లోరల్ గోల్డ్ నెక్లెస్ కొనండి. ఇది మీ మెడను నిండుగా చూపిస్తుంది. దీనిని రౌండ్ చైన్‌తో, ఓపెన్ లాక్‌తో తయారు చేశారు.
హసులి గోల్డ్ నెక్లెస్‌లను ఒకప్పుడు రాణులు, మహారాణులు ధరించేవారు. మీరు కాస్త భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే 10 గ్రాముల్లో ఇలాంటి హారం చేయించుకోండి.
ఈ డిజైన్ కూడా మీకు 5 నుంచి 10 గ్రాముల్లోపే లభిస్తుంది. ఇది మెడకు అందాన్ని ఇవ్వడమే కాకుండా, ఏ ఫంక్షన్‌లోనైనా మీకు ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.
సంప్రదాయ డిజైన్లకు బదులుగా ఇలాంటి చైన్ స్టైల్ గోల్డ్ నెక్లెస్ బహుమతిగా ఇవ్వండి. దీన్ని ఆమె అన్ని రకాల దుస్తులపై ధరించవచ్చు. దీనిని 5 నుంచి 7 గ్రాముల్లో డిజైన్ చేసుకోవచ్చు
ఇది పాత మోడల్. కానీ, మెడ నిండుగా ఉంటుంది. చీరలు, డ్రెస్సులు రెండింటికీ బాగా సూట్ అవుతాయి. చిన్న పార్టీలకు వేసుకోవచ్చు.
Bangles: పాతకాలం ప్లెయిన్ గాజులు కాదు.. చేతులు నిండుగా ఇవి ట్రై చేయండి
Coin necklace: చీరల మీదకు అదిరిపోయే కాసులపేరు డిజైన్లు... ఓ లుక్కేయండి
Heavy mangalsutra: చీరల మీదకు హెవీ మంగళసూత్రాలు... నిండుగా ఉంటాయి..!
Jhumka Designs: స్టోన్ వర్క్ తో డబుల్ లేయర్ జుంకా డిజైన్లు.. చూసేయండి