
సుమన్ , ఆమని ప్రధాన పాత్రల్లో, రాజేష్ భూపతి హీరోగా, స్వప్నరాజ్, అబిత హీరోయిన్లుగా ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ సినిమా ఆరంభమైంది. రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకత్వంలో బి.వి.
Jul 2 2026 10:09 AM | Updated on Jul 2 2026 10:23 AM
సుమన్ , ఆమని ప్రధాన పాత్రల్లో, రాజేష్ భూపతి హీరోగా, స్వప్నరాజ్, అబిత హీరోయిన్లుగా ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ సినిమా ఆరంభమైంది.
రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకత్వంలో బి.వి.సి ఫిల్మ్స్‌పై బీఎన్ ఆర్ చౌదరి నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుత్తా క్లాప్ ఇచ్చారు.
ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం (ఫొటోలు)
హైదరాబాద్ : బేగంపేట కంట్రీక్లబ్‌లో అందాల తునకలు (ఫొటోలు)
డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురి రిసెప్షన్.. టాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
‘నాగబంధం’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
ఏపీ : శిల్ప కళా వైభవం.. చెక్కుచెదరని కట్టడం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
పవన్ కళ్యాణ్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు..? జర్నలిస్ట్ KVR అరెస్ట్ పై కవిత రియాక్షన్
మూడేళ్ల ముందే ఎలక్షన్ అజెండా ఫిక్స్.. జగన్ మాటల్లో టన్నుల్లో కాన్ఫిడెన్స్ కనిపించింది
జర్నలిస్ట్ KVR ని చూపించండి అంటే... సీఐ తన సొంత ప్రాపర్టీలా ఫీల్ అయిపోతున్నాడు