రాజస్థాన్లోని దౌసా జిల్లాలో దిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్వే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. రోడ్డుపై వెళుతున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15మంది
కి పైగా గాయలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు ఉత్తరాఖండ్ రిషికేశ్ నుంచి మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి |