
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పరిస్థితులు మళ్లీ నిప్పుల కుంపటిలా మారాయి. కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా.. మళ్లీ చెలరేగిన హింస దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మైతేయి, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు మరోసారి పతాక స్థాయికి చేరాయి.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పరిస్థితులు మళ్లీ నిప్పుల కుంపటిలా మారాయి. కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా.. మళ్లీ చెలరేగిన హింస దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మైతేయి, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. అసలు మణిపూర్‌లో మళ్లీ హింస ప్రజ్వరిల్లడానికి కారణం ఏంటి? ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమా? లేక దీని వెనుక ఏదైనా లూప్‌హోల్స్ లేదా అంతర్జాతీయ కుట్ర దాగి ఉందా?