
పెళ్లికూతురిలా సీరియల్ బ్యూటీ.. అచ్చం రష్మికనే..పెళ్లికూతురిలా సీరియల్ బ్యూటీ.. అచ్చం రష్మికనే.. Samatha 30 June 2026 సోషల్ మీడియాలో ఈ మధ్య పొదరిల్లు సీరియల్ నటి కృతిక ఉమాశంకర్ గురించి ప్రత్యేకంగా...
పెళ్లికూతురిలా సీరియల్ బ్యూటీ.. అచ్చం రష్మికనే..పెళ్లికూతురిలా సీరియల్ బ్యూటీ.. అచ్చం రష్మికనే..
Samatha 30 June 2026 సోషల్ మీడియాలో ఈ మధ్య పొదరిల్లు సీరియల్ నటి కృతిక ఉమాశంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి న పని లేదు.
కృతిక ఉమాశంకర్ అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది తన గ్లామర్‌తోనే కాదు, నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్ట ుకుంది.
అందం, అభినయం ఈ మధ్య సీరియల్స్లలో ఎక్కువగా కన్నడ బ్యూటీస్ హవా కొనసాగుతుంది. చాలా మంది ముద్దుగుమ్మలు సీరియల్స్ చేస్తూ మంచ ి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటున్నారు.
సీరియల్స్ బ్యూటీ అందులో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఈచిన్నది ఓమగువా సీరియల్ ద్వారా తెలుగు అభిమానులకు పరిచయం అయ్యి, మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఓమగువా సీరియల్ ఈ సీరియల్లో తన నటన, అందంతో, అందరి మనసు దోచుకొని, ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ష్యామిలీ ఆడియన్స్ ఇక ప్రస్తుతం ఈ అమ్మడు స్టార్ మాలో పొదరిల్లు సీరియల్లో నటిస్తుంది. ఈ సీరియల్ ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
స్టార్ మా సీరియల్స్ చేయడమే కాకుండా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటోలతో ఆకట్టుకుంట ుంది.
ముద్దుగుమ్మ తాజాగా ఈ చిన్నది రష్మిక రణబాలి లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ రణబాలి మరిన్ని వెబ్ స్టోరీస్ బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే! ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే! ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?