
పెళ్లికూతురిలా సీరియల్ బ్యూటీ.. అచ్చం రష్మికనే..తెల్ల చీరలో మల్లెపూవులా.. ఎంత ముద్దుగుందో.. Samatha 30 June 2026 అనన్య నాగళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ప్రస్తుతం ఈ బ్యూటీ వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.
అనన్య మల్లేశం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ వకీల్ సాబ్ మూవీతో స్టార్ హీరోయిన్ రేంజ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
మల్లేశం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరసగా సినిమాలు చేస్తూఫుల్ బిజీగా గడిపేస్తుంద ి.
పవన్ కళ్యాణ్ అంతే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడూ తన క్యూట్ క్యూట్ ఫొటోస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.
క్యూట్ ఫొటోస్ ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తెలుపు రంగులో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చ ేసింది.
తెలుపు రంగు చీర ఇక వైట్ సారీలో ఈ అమ్మడును చూడటానికి రెండు కళ్లు చాలవు. స్టార్ హీరోయిన్లను మించిన అందంతో చంపేస్తుంది రెండు కళ్ళు తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇవి అందరి మనసును దోచుకుంటున్న ాయి.
ఫొటోస్ మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ అందాల ముద్దుగమ్మ క్యూట్ ఫొటోస్ పై మీరు కూడా ఒక లుక్ వేయండి.
క్యూట్ ఫొటోస్ మరిన్ని వెబ్ స్టోరీస్ బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే! ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే! ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?