Negative News

Latest updates from nimisham.in news sources.

AP7AM02 Jun, 05:08 am
సీబీఎస్ఈ కాంట్రాక్టు వివాదం.. నివేదిక కోరిన కేంద్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి సమాధాన పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో వివాదం తలెత్తింది. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) కోసం కోయెంప్ట్ ఎడ్యుటెక్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చినట్ల

Eenadu02 Jun, 01:59 am
అమెరికాలో కాల్పులు.. ఏడుగురు మృతి

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా (USA)లో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అయోవాలో మస్కటీన్‌లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిల

Andhra Jyothy02 Jun, 03:17 pm
చేతబడి నెపంతో యువకుడి హత్య.. 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన తాడంగి రమేష్ (30) అనే యువకుడిని మూఢనమ్మకాల కారణంగా కొందరు గ్రామస్తులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించి, 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున