
SkyC Media01 Aug, 07:44 pm
అమరావతిలో వైఎస్సార్సీపీ నేతలపై దాడిఅమరావతి ప్రాంతంలో రాజకీయ సమీక్షలు, స్థానిక సమస్యల పరిశీలన కోసం వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందానికి తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని సహా పలువురు నేతలు ఈ రోజు