Samayam Telugu21 Jul, 07:04 pm
జ్ఞాన దంతాలు ఎప్పుడు తీయించాలి? గుర్తించాల్సిన లక్షణాలుజ్ఞాన దంతాలు లేదా విస్డమ్ టీత్ (Wisdom teeth) అని పిలిచే ఇవి మన నోట్లోని చివరి దంతాలు (Third molars). ఇవి సాధారణంగా 17 నుంచి 25 సంవత్సరాల వయస్సు మధ్యలో వస్తాయి. చాలా మందికి ఇవి ఎలాంటి ఇబ్బంది లేకుండా