Samayam Telugu14 Jul, 01:34 pm
అందం గురించి అతిగా ఆలోచిస్తున్నారని తెలిపే సంకేతాలురోజుకు చాలా సార్లు అద్దంలో చూసుకుంటూ ఉంటున్నట్లయితే మీ రూపం గురించి అతిగా ఆలోచిస్తున్నారని అర్థం. పింపుల్స్, చిన్న చిన్న చర్మ మార్పుల్ని పెద్ద లోపంగా భావిస్తున్నట్లయితే మీరు రూపం గురించి అతిగా ఆలోచిస్