Samayam Telugu26 Jul, 08:24 am
వీకెండ్ టూర్ కోసం బెస్ట్ డెస్టినేషన్స్పచ్చని కొండలు, కాఫీ తోటలు, జలపాతాలతో చాలా బాగుంటుంది. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. హంపి కూడా చాలా మంచి ప్రదేశం. విజయనగర సామ్రాజ్యపు అద్భుత శిల్పకళ, పురాతన దేవాలయాలను చూసి రావచ్చు