Samayam Telugu29 Aug, 03:04 am
ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసన తొలగించే చిట్కాలుఫ్రిజ్లోని పదార్థాలు మొత్తం తీసిసి షెల్వ్ కూడా బయట పెట్టండి. ఇప్పుడు వెనిగర్, గోరువెచ్చని నీళ్లు సమపాళ్లలో తీసుకుని ఫ్రిజ్ శుభ్రం చేయండి. దీంతో ఫ్రిజ్ పూర్తిగా శుభ్రం అవుతుంది. దుర్వాసన పోతుంది. కాఫీ