
Namasthe Telangana25 Jul, 06:14 pm
సిరిసిల్ల జిల్లాలో విషాదం..ఉరేసుకొని వార్డు మెంబర్ ఆత్మహత్యచందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాల్గవ వార్డు సభ్యుడు మెరుపుల రవి గౌడ్ (40) ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. స్థానికుల కథ