
TeluguOne15 Aug, 11:04 am
విభజన నుంచి వినాశనం వరకూ1947 లో భారత ఉపఖండ విభజన జరిగిన సమయంలో నాటి పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ ప్రాంతాలలో గణనీయమైన సంఖ్యలో ఉన్న హిందూ జనాభా ప్రస్తుతం నామమాత్రపు స్థాయికి పడిపోవడం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర చర్చనీయాంశ