Samayam Telugu12 Jun, 07:00 am
ఏళ్ల తర్వాత అరుదైన గ్రహాల కలయిక వేళ ఈ 5 రాశుల వారికి మహార్దశ ప్రారంభమవుతుందామేష రాశి వారికి మూడు గ్రహాల కలయిక వల్ల అత్యంత శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చేసే పనులన్నీ విజయవంతం కావొచ్చు. మీ సమస్యలకు పరిష్కారం లభించొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు