
Eenadu21 Jul, 04:24 pm
వెనెజువెలాలో విలయం.. కారణాలేంటిఇంటర్నెట్డెస్క్: తీవ్ర భూకంపంతో వెనెజువెలా (Venezuela Earthquakes) చిగురుటాకులా వణికిపోయింది. బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. మృతుల సంఖ్య 10వేల నుంచి లక్ష వరకు ఉండొచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే