
Asianet News Telugu28 Aug, 07:34 am
ఫోక్ సాంగ్స్ తో అదరగొడుతున్న తెలంగాణ పిల్ల, మరో నాగదుర్గ కానుందాతెలంగాణలో ఫోక్ సాంగ్స్ కి యూట్యూబ్ లో ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. పాట అలా విడుదలైందో లేదో ఇలా పాపులర్ అయిపోతోంది. పాట విడుదల చేసిన వారం, రెండు వారాల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేస్త