Samayam Telugu15 Jun, 04:34 pm
ఎగతాళి చేసిన శ్రీలంక ఆటగాళ్లు.. చేయి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన వైభవ్Body:ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత ఏ జట్టు.. శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఉత్కంఠపోరులో పరాజయం పాలైంది. నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. కానీ సూపర్ ఓవర్‌లో భారత్ ఓడిపోయింది