Samayam Telugu05 Jun, 07:43 am
లార్డ్స్ టెస్టులో వైభవ్ సూర్యవంశీ డిస్కషన్.. కామెంట్రీ బాక్స్ లో బుడ్డోడి చర్చఐపీఎల్ బుల్లి డైనమైట్ వైభవ్ సూర్యవంశీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో వైభవ్ సూర్యవంశీ డిస్కషన్ వచ్చింది. ఇంగ్లండ్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా కామెంట్రీ

