
Namasthe Telangana25 Jul, 06:24 pm
భక్తి శ్రద్ధల నడుమ ఊట్కూరులో మొహర్రం ఉత్సవాలుఊట్కూర్, జూన్ 26 : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. నవమి, దశమి ఉత్సవాల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచ