
Oneindia Telugu21 Jun, 09:04 pm
రూల్స్ మార్చేసిన వైట్ హౌస్! ఇక 4 ఏళ్లే ఛాన్స్అమెరికా వెళ్లాలని పరితపించే భారతీయ విద్యార్ధుల ఆశలను రోజురోజుకూ చంపేస్తుంది అగ్రరాజ్యం. విదేశీ విద్యార్థుల పట్ల దశాబ్దాలుగా ఉన్న సానుకూల వాతావరణాన్ని మార్చేస్తూ అమెరికా ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు