
Zee Telugu16 Jun, 07:51 am
లష్కర్ బోనాల ముహూర్తం ఫిక్స్.. ఘటోత్సవం ఎప్పుడు? మంత్రి పొన్నం కీలక ప్రకటనSecunderabad Bonalu 2026 Schedule Out: సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకలకు ముహూర్తం ఖరారైంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి జాతర సన్నాహాలు పూర్తయ్యాయి. ఆలయ అర్చకులు ఈ జాతరకు సంబంధించిన వివరాలను