
SkyC Media18 Jul, 06:54 pm
వెనెజువెలాలో జంట భూకంపాలు.. వణుకుతున్న రాజధానివెనెజువెలా ఉత్తర భాగంలో జూన్ 24 సాయంత్రం వరుసగా రెండు అత్యంత శక్తివంతమైన జంట భూకంపాలు సంభవించి తీవ్ర విధ్వంసం సృష్టించాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం మొదటి భూకంపం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో యా
