Samayam Telugu13 Jul, 04:04 pm
తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెడతారా.. ఆ అధికారం మీకెవరిచ్చారు?.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ లేఖతుంగభద్ర జలాల్లో తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తుంగభద్ర నదిపై కర్ణాటక