Samayam Telugu31 Jul, 12:54 am
ఢిల్లీలో తమిళనాడు ప్రత్యేక ప్రతినిధిగా జన నాయగన్’ నిర్మాతదేశ రాజధాని న్యూఢిల్లీలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కర్ణాటకకు చెందిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత వెంకట్ కె. నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయి