
10TV Telugu04 Jan, 11:44 pm
తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి.. హిట్టా.. ఫట్టా? సంచలన నిర్ణయాలివేTVK Vijay Government Completes 100 Days in Tamil Nadu : తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే