
AP7AM11 Jun, 10:28 am
మమతతోనే ఉంటా.. వాళ్లతో కలిసే ఆలోచనే లేదుతృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల చర్చ నడుస్తున్న వేళ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీఎంసీ తిరుగుబాటు వర్గంలో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు