Samayam Telugu12 Jul, 05:04 am
రూ. 10వేల శ్రీవాణి టికెట్లు కొని తిరుమల దర్శనానికి వెళ్లారు.. చిన్న తప్పుతో 300మంది భక్తులకు కష్టాలుతిరుమల శ్రీవారిని దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. టీటీడీ భక్తుల కోసం దర్శనాల టికెట్లను ప్రతి నెలా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితం ఆన్‌లైన్‌లో దర్శన