
Telugu Times16 Jun, 02:47 pm
మహిళల క్రీడా ప్రతిభను వెలికితీసిన తానా మిడ్ అట్లాంటిక్ త్రోబాల్ టోర్నమెంట్ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం అటు సేవా కార్యక్రమాలతోపాటు ఆటల పోటీలను కూడా నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా పెన్సిల్వేనియాలోని ఓక్స్ నగరంలోని లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్