
Andhra Jyothy04 Aug, 04:34 pm
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్.. సిట్ ఏర్పాటుకు సీఎం ఆదేశంమహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ ఉదంతంపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించారు. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర టీచర్ అర్హత పరీక్షకు (టెట్) సరిగ్గా ఒక రోజు ముందు ప్రశ్నపత్రం