
Andhra Jyothy15 Dec, 02:44 pm
మహారాష్ట్రలోని నాందేడ్ లో సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై కత్తులతో దాడిఅకాలీ దళ్ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. అక్కడి ఒక గురుద్వారాను సందర్శించిన తర్వాత నగర శివార్లలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. నాందేడ్
