.webp)
TeluguOne12 Jun, 01:31 pm
రానున్న ఎన్నికల్లో ముమ్మాటికీ బీఆర్ఎస్ దే విజయంరానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని, ప్రజలు మరోసారి తమ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు