
AP7AM19 Jun, 07:32 am
రేప్ కేసులో జైలులో ఉన్న యువకుడు.. నీట్ ఎగ్జామ్ రాసేందుకు కోర్టు అనుమ తిఅత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న 18 ఏళ్ల యువకుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముంబైలోని ఓ ప్రత్యేక పోక్సో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్-యూజీ రీ-టెస్టుకు హాజరయ్యేందుకు అతడికి