Samayam Telugu12 Jun, 02:00 am
కరుప్పు’ బ్లాక్ బస్టర్ తో జోరు పెంచిన సూర్య.. అనిల్ రావిపూడితో ల్యాండ్ మార్క్ మూవీకోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు విపరీతమైన స్టార్డమ్ ఉంది. అయితే గత కొంతకాలంగా సూర్యకు ఆశించిన